చిలకలూరిపేట: పట్టణంలో సుగాలి కాలనీలో 35వ వార్డులోని మున్సిపల్ హై స్కూల్ లో నాడు- నేడు పథకం కింద ఒక కోటి 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని శంకుస్థాపన చేశారు. మంత్రి రజిని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.