ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా సేన కోసం నా వంతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 07:06 PM

"నా సేన కోసం నా వంతు" లో భాగంగా ప్రజలకు అండగా ఉండే జనసేన పార్టీ కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి 1 లక్ష రూపాయలను విరాళం అందించారు. అలాగే నా సేన కోసం నా వంతు క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని ఆదివారం ధర్మవరంలో జనసేన పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే జనసేన పార్టీ బ్యాంకు ఖాతాకు 7288040505 ల నుంచి విరాళం అందించవచ్చు అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com