రాబోయే కాలంలో టీడీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారద్యంలో ఆంధ్ర ప్రదేశకు పూర్వ వైభవం వస్తుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం వస్తుందని మాజీ ఉప మండల అధ్యక్షుడు రమణారెడ్డి అన్నారు. ఆదివారం దిగువపల్లి గ్రామంలో టీడీపీ ఉపాధ్యక్షుడు కమలాపురం టీడీపీ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిరచారు. ఈ సందర్భం గా దాదాపుగా 200 మందికి పైగా సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి ప్రజలే చరమగీతం పాడుతారన్నారు. ఒక టీడీపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమున్నారు. టీడీపీ మండల కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, మదన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, మాజీ సర్పంచ్ మాది పాల్గొన్నారు.