ఏ మొక్కలైన నీరందిస్తేనే జీవిస్తాయి. కానీ, జపాన్‌లోని ఓ రీసెర్చ్ సంస్థ వరి, గోధుమ మొక్కలపై చేసిన ప్రయోగంలో మొక్కలకు ఆల్కహాల్ అందిస్తే నీరు లేకపోయిన కొన్ని రోజులు బతుకుతాయని తేలింది. మొక్కలను 2 భాగాలు చేసి కేవలం 3 రోజులపాటు కొన్ని మొక్కలకి నీరు, మరికొన్ని మొక్కలకు ఇథనాల్‌తో కూడిన ఆల్కహాల్ అందించారు. తర్వాత 3 వారాలపాటు పరిశీలించారు. నీరందించిన మొక్కలు ఎండిపోగా.. ఆల్కహాల్ అందించిన మొక్కలు బతికాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa