బ్రెజిలియన్ రెయిన్‌ఫారెస్ట్‌లో "ప్రపంచంలోని ఒంటరి మనిషి" అని పిలువబడే ఒక గిరిజనుడు మరణించాడు. 26 ఏళ్లపాటు ఒంటరిగా జీవించిన వ్యక్తిగా అతడు పేరొందాడు. అంతేకాకుండా లోతైన రంధ్రాలు తవ్వినందున అతడిని "మ్యాన్ ఆఫ్ ది హోల్" అని కూడా పిలుస్తారు. ఆ రంధ్రాలను జంతువులను ట్రాప్ చేయడానికి ఉపయోగించే వాడు. అతడి మృతదేహాన్ని ఆగస్టు 23న అతడు నివసిస్తున్న గుడిసె వెలుపల ఊయలలో పర్యాటకులు కనుగొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa