ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 11:41 AM

విషజ్వరాల బారిన పడి పేదల బ్రతుకులు చిద్రం కాకూడదని చంద్రబాబు నాయుడు   సీఎం గా ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర కార్యక్రమం రూపొందించి సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణ చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు..జగన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి కార్యక్రమాన్ని అవహేళన చేయడమే కాకుండా పారిశుధ్య నిర్వహణ గాలికొదిలేసి, పేద ప్రజల జీవితాలను బలిచేస్తుంది అని టీడీపీ నాయకులూ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. 


ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దు నిద్ర పోతున్న జగన్ రెడ్డి ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా, ముఖ్యంగా చిన్న పిల్లలు మృత్యువాత చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com