ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్ళ అనంతపురం గ్రామంలో దళితులపై వైసీపీ నాయకుల దాడి అప్రజాస్వామికం అని టీడీపీ స్థానిక నాయకులూ పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి నాయకుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత వర్గానికి చెందిన టిడిపి మద్దత్తుదారులను, ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa