విజయనగరం జిల్లా, DPOలో సెప్టెంబరు 5న Mrs. M. దీపికా , IPS, "స్పందన" కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ పి.సత్యనారాయణ రావు, DCRB CI జే. మురళి, SB CIs Ch.రుద్ర శేఖర్, G.రాంబాబు, DCRB ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa