యూపీలోని ఘజియాబాద్‌లో తన తండ్రిని 16 ఏళ్ల బాలిక రాయితో కొట్టి చంపింది. తన తల్లిని బెల్టుతో కొట్టడంతో విసిగిపోయి అలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకుని, భార్య-పిల్లలను తరచూ కొట్టేవాడని పోలీసులు తెలిపారు. ఇక హత్యకేసులో నిందితులైన బాలికను జువైనల్ హోమ్‌కు, ఆమె తల్లిని జైలుకు పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa