చిత్తూరు జిల్లా పలమనేరు అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఏనుగు దాడిలో గాయపడ్డాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ, జడ్పీ ఛైర్మన్ జి. శ్రీనివాసులు మంగళవారం బాధితుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట ఏఎంసీ ఛైర్మన్ హేమంత్ రెడ్డి, మండి సుధాకర్ నాయుడు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa