వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా SP పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించి వివిధ రికార్డులు, గ్రేవ్ కేసులు SC/ST, POCSO మహిళలకు సంబందించిన కేసు ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ గ్రేవ్ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి గౌరవ న్యాయస్థానాలలో చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసారు. అలానే నాటుసారాయి, అక్రం మద్యం పై దాడులు ఉధృతం చేస్తూ అవసరమైతే PD యాక్ట్, నగర/ గ్రామ బహిష్కరణలు కూడా చెయ్యాలని SP తెలియజేసారు.