వినుకొండ: మండలంలోని నరగాయపాలెం, విట్టంరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న రిసర్వే పనులను మంగళవారం జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కోసమే భూ సర్వేను ప్రభుత్వం చేపడుతొందన్నారు. ప్రతి సర్వే నెంబర్ కు పక్క సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలన్నారు.