ఏపీలో 2024లో జరుగుబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఎంపీగా పోటీలో దింపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం ఇది వరకే ఖరారు చేసింది. 2014, 2019 లో వైసీపీ అభ్యర్థులు ఎంపీ సీటును గెలవలేకపోయారు. ఈసారి ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని నాగార్జునను బరిలోకి దింపనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa