ఆసియాకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్ మెన్లలో ఇబ్రహీం 35, హజ్రతుల్లా 21 పరుగులు చేసారు. రషీద్ ఖాన్ 18 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో రౌఫ్ 2, నసీమ్ 1, హస్నైన్ 1, నవాజ్ 1, షాదాబ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే పాకిస్థాన్ 20 ఓవర్లలో 130 పరుగులు చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa