టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాంటూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్ ను కొట్టివేసిందని, ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ పిటిషన్‌ను కొట్టేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa