కొడికొండ చెక్ పోస్ట్ అక్రమంగా కర్ణాటక నుండి మద్యాన్ని తల్లిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సెబ్ ఎస్ఐ ఓం సింహ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వాహనాల తనిఖీలు చేస్తుండగా అక్రమంగా కర్ణాటక నుండి 6 విస్కీ బాటిల్లు, 20 టెట్రా ప్యాకెట్లు తీసుకొని వస్తుండగా అతని అదుపులో తీసుకొని మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం కర్ణాటక మధ్యాన్ని, వ్యక్తిని హిందూపురం సెబ్ అధికారులకు అప్పజెప్పినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa