ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడో తరగతిలోనే బాలికకు పెళ్లి.. చివరికి విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 02:53 PM

ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన ఓ బాలికకు తండ్రి చనిపోయాడు. ఏడో తరగతి చదివే ఆ బాలికకు 30 ఏళ్ల వ్యక్తితో తల్లి పెళ్లి చేసింది. చిన్న వయసులోనే గర్భం దాల్చిన ఆ బాలిక ఆరోగ్యం క్షీణించింది. తొలుత మచిలీపట్నం, ఆపై విజయవాడ ఆసుపత్రికి ఆ బాలికను తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో 15 రోజుల క్రితం గర్భంలోని శిశువు, రెండు రోజుల క్రితం బాలిక కన్నుమూశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com