దేశ వ్యాప్తంగా అక్రమంగా పుట్టుకొచ్చిన లోన్ యాప్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం .. వీటి ఆటలు కట్టడి చేసేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. వైట్ లిస్టులో ఉన్న లోన్ యాప్ ల జాబితాను తయారుచేయాలని RBIని ఆదేశించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. వైట్ లిస్టులో ఉన్నవే యాప్ స్టోర్ లో ఉండేలా చూడాలని ఆదేశించారు. అక్రమ లోన్ యాప్ ల లావాదేవీలపై ED, సీబీఐ దృష్టిపెట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa