గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దేవరపల్లి ఎస్సీ పేటలో. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు వర్షపు నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రజాప్రతినిధులు అధికారులు డ్రైనేజీ వ్యవస్థ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.