ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయినా చంద్రబాబునాయుడికి ఇంకా బుద్ధి రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఇంకా అమరావతి పేరుతో కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని ఈ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాజధానితో విభజన సమయంలో నష్టపోయామని స్పీకర్ తమ్మినేని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa