కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రైతులకు రుణాల చెక్కులను అందజేశారు. కుప్పం సింగిల్ విండో సొసైటీకి కొత్త పాలకవర్గం ఏర్పాటు అయిన మొదటిసారిగా రైతులకు 32 మందికి 40 లక్షల రూపాయలను పంట రుణాలు కొరకు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తిమ్మాజీ గౌడ్, డైరెక్టర్లు లు రామలింగం, ఆనంద్ కుమార్, సీఈవో రాజేంద్ర, కుమార్, పాల్గొన్నారు