శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం పానగల్ లో వున్న పురాతన శివాలయం చేలేశ్వర ఆలయాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆర్డీవో రామరావు సోమవారం పరిశీలన చేశారు. ఈ ఆలయానికి కుంభాభిషేకం చేసి 24 ఏళ్లు అయ్యిందన్నారు. అందుకే త్వరలో ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. అనుబంధ ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa