ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎంపీపీని పరామర్శించిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 02:03 PM

చిత్తూరు: పలమనేరు మాజీ ఎంపిపి రాజేంద్రను మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరామర్శించారు. అనారోగ్యం కారణంగా బెంగళూరులో చికిత్స తీసుకొని వచ్చిన రాజేంద్ర సోమవారం ఆయన ఇంట్లో కలిశారు. ఆరోగ్యం గురించి మంత్రి వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో వారు ఈ తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ పవిత్ర, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు , కౌన్సిలర్లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com