ఓ వ్యక్తి తన కారును రిపేర్ చేస్తున్నాడు. కారు ముందు నిల్చొని ఇంజిన్ లో రిపేర్ చేస్తుండగా ఆ కారు అతనిపైకి దూసుకెళ్లింది. అది ఆటోమేటిక్ కారు కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే దానిపై సమాచారం లేదు. 'ఆటోమేటిక్ వాహనం చెడిపోయినట్లయితే, వాహనం ముందు ఎప్పుడూ నిలబడకండి. దయచేసి మీ స్నేహితులు, బంధువులను హెచ్చరించండి' అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa