ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు.. మరోవైపు క్రిస్టియన్, మైనార్టీ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 220 రోజులు నడుస్తాయి. పాఠశాలలకు 80 రోజులు సెలవులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa