టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీన శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ నెల 20వ తేదీన కోయిళ్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది. మరోవైపు రేపు శ్రీవారి దర్శనార్దం ముఖేష్ అంబానీ తిరుమలకు రానున్నారు. ఎల్లుండి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa