స్టాక్ మార్కెట్లలో ఈరోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.దీంతో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 224 పాయింట్లు పతనమై 60,346 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 18,003 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), ఎన్టీపీసీ (2.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.39%), కోటక్ బ్యాంక్ (1.70%).
టాప్ లూజర్స్ : ఇన్ఫోసిస్ (-4.53%), టీసీఎస్ (-3.36%), టెక్ మహీంద్రా (-2.61%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.44%), L&T (-1.83%).