ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ కట్టడాలను ఆరు నెలల్లోగా తొలగించాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
![]() |
![]() |