ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 11:33 PM

బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా అరగకపోవడంతో ఆకలి వేయదు. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఓట్స్‌లోని ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఓట్స్ తింటే కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com