బ్రిటన్ లో ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త రకం కరోనా వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు తాజా పరీక్షల్లో తేలింది. యూకేలో గత నెలలో టెస్ట్ చేసిన కరోనా శాంపిళ్లలో 3.3శాతం ఈ వేరియంట్‌వే ఉన్నాయని బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. అమెరికాలోనూ బీఏ.4.6 వేరియంట్ వ్యాప్తిలో ఉన్నట్లు సీడీసీ వెల్లడించింది. ఒమిక్రాన్ బీఏ.4 కు ఇది సబ్ వేరియంట్. దీని వల్ల ప్రమాదం తక్కువేనని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa