పెదకూరపాడు మండలంలో గురువారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పర్యటిస్తారని, ఆయన వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. పెదకూరపాడు మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు, అభిమానులు , సానుభూతిపరులు , వాలంటీర్లు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని దర్శి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa