ఏపీలోని అనంతపురంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కుటుంబం కరోనాకు భయపడి మూడేళ్లుగా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. స్నానం కూడా చేయకుండా ఇంటికే పరిమితమం అయ్యారు. కరెంట్ లేకపోవడంతో రెండేళ్లు అంధకారంలోనే గడిపారు. ఇద్దరు చెల్లెళ్లకు భోజనం అవసరమైనప్పుడు వారి అన్న బయటకు వచ్చేవాడు. దుర్వాసన వస్తుండడంతో పక్కింటి వాళ్లు పరిశీలించగా విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.