ఈ నెల 22న కుప్పం నందు నిర్వహించ బోయే 3వ విడత వై.ఎస్.ఆర్ చేయూత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారం భోత్సవం చేయను న్నందున ఈ పర్యటనకు సంబంధించి అధికారులకు కేటా యించిన విధులను మరింత బాధ్యతా యుతంగా నిర్వర్తిం చాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయ ణన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా సచి వాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుప్పం పర్య టనలో భాగంగా అధికారులకు కేటా యించిన విధులకు సంబంధించిన ఏర్పా ట్లు పై జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వ హించారు.