పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ బహుజన అభ్యర్థి డాక్టర్ మాధవ రావు ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. అనంతపురం నగరంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం కోసం వచ్చే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ప్రచారంలో ప్రతి చోట విశేష స్పందన లభించింది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa