ఏపీలో టీడీపీ నేతలు జలదీక్ష చేపట్టారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై, నిరుద్యోగుల తరపున తెలుగు యువత అయిన టీడీపీ యువజన విభాగం గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. గుంటూరు జిల్లాలో వైసీపీ సర్కార్ పాలన తీరుకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa