నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో నాడు - నేడు 2 వ దశలో 1 కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa