ఓడీసి మండల పరిధిలోని తంగేడు గుంట గ్రామపంచాయతీలో సోత్రీయ భూములపై డ్రోన్ సర్వే నిర్వహించినట్లు తాసిల్దార్ శ్రీధర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తంగేడు గుంటలో ఉన్న సోత్రియం భూములు 8475 ఎకరాలు, 2000 ఎకరాలు మొత్తం భూమిని డ్రోన్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీధర్ పేర్కొన్నారు. ఎంపీడీవో పోలప్ప తంగేడుగుంట సర్పంచ్ ఆబిదాబాను. విలేజ్ సర్వేరు షారీన వైసిపి రఫీ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.