శ్రీకాకుళం: ఇచ్చాపురం రైలు నిలయం సమీపంలో ఒడిశా నుంచి ముంబైకి అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నించిన సిమాంచల్ గొమాంగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ డీవీవీ సతీష్ కుమార్ తెలిపారు. 5 రోజుల కిందట గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులను విచారించగా. ఒడిశాకు చెందిన గోమాంగ్ వివరాలు తెలిశాయని, ఆ మేరకు దాడి చేసి అతడిని పట్టుకున్నామని చెప్పారు. ఇందులో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ కె. గోవిందరావు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa