సర్పంచ్ లకు ఇస్తున్న కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ.. బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం నేరుగా సర్పంచ్ ఖాతాల్లో నిధులు వేస్తున్నా.. వాటిని సర్పంచ్ లకు ఇవ్వకుండా మళ్లిస్తున్నారని ఆరోపణలు చేశారు. నిధులపై వైట్ పేపర్‌ను విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa