గుంటూరు: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో పంచాయతీ అధికారులు సమయపాలన పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సమయం 10: 46 గంటలవుతున్న అధికారులు ఎవరూ రాకపోవటంతో పంచాయతీ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వెను తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలో పంచాయతీ సెక్రెటరీ, కంప్యూటర్ ఆపరేటర్, గుమస్తాలు సర్పంచ్ ఇంతమంది ఉన్నా సమయానికి రాకపోవటంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa