టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఫించ్(15 బంతుల్లో31) రాణించగా.. చివర్లో మథ్యూ వేడ్(20 బంతుల్లో 43*) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో 8 ఓవర్లలో 90/5 రన్స్ చేసింది. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ తో 2 వికెట్లు పడగొట్టగా... బూమ్రా ఒక వికెట్ తీయగా, కోహ్లి, హర్షల్ చెరో రనౌట్ చేశాడు. కాగా వరం కారణంగా మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa