ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ ను అవమానించలేదు: మంత్రి చెల్లబోయిన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 05:59 PM

ఎన్టీఆర్ అంటే తమకు అభిమానం ఉందని మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ చెప్పారు. అదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో కూడా చెప్పారన్నారు. పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరగకుండానే టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేశారని గుర్తు చేశారు. వైద్య విద్యార్థులు వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనే లక్ష్యంతోనే పేరు మార్చినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com