బాలకృష్ణపై మంత్రులు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. "బాలకృష్ణా.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయనను మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా?" అంటూ మేరుగ నాగార్జున ట్వీట్ చేశారు. "జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!" అని అంబటి రాంబాబు అన్నారు. "కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్" అని మంత్రి అమర్ నాథ్