టీచర్ పై 10వ తరగతి విద్యార్థి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. తోటి విద్యార్థుల ముందు మందలించినందుకు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థి కాల్పులు జరుపుతుండగా టీచర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ వెంటనే తేరుకుని ఆ విద్యార్థిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా.. విడవకుండా కాల్పులు జరపడంతో పాటు దాన్ని కాలితో తన్ని కింద పడేశాడు అన్ని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa