శివుడు పిలుస్తున్నాడని పేర్కొంటూ ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడుగు ప్రాంతానికి చెందిన పూర్ణశేఖర్ రెడ్డి శివభక్తుడు. చెన్నైలో ఉద్యోగం చేసే ఆయన ఆదివారం అకస్మాత్తుగా ఇంటికొచ్చాడు. తనకు ప్రేమ వ్యవహారాలేవీ లేవని, పాడుసమాజంలో ఉండలేక చనిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు.