ఏపీ ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు గడువును పొడిగించింది. అక్టోబర్ 2 లోగా ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ స్పష్టం చేశారు. మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 5లోగా రైతులకు మెసేజ్‌లు పంపాలని, 5 నుంచి 10 వ తేదీ వరకు ఈ-క్రాప్ డేటాను సోషల్ ఆడిట్ లో ఉంచాలని, 20 లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa