ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి జుట్టు పట్టుకుని కొట్టిన యువతి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 05:00 PM

తన ప్రియుడు వేరే అమ్మాయిలతో మాట్లాడితే ఏ ప్రియురాలూ తట్టుకోలేదు. తాజాగా ఇదే కోవలో తన ప్రియుడు ఇతర అమ్మాయిలతో మాట్లాడడం ఓ యువతి చూసింది. వెంటనే వచ్చి తన ప్రియుడి జుట్టు పట్టుకుంది. తనను కొట్టకుండా ఆమె చేయిని ఆ యువకుడు పట్టుకున్నాడు. నలుగురిలో ఎక్కడ తనను కొడుతుందోనని భయపడ్డాడు. psycho_biihari అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ మీమ్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com