కానక దుర్గగుడి అధికారుల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పిఆర్వోలకు బాధ్యతలు అప్పగించకుండా ఈవో పక్కన పెట్టారు. నిన్నటి వరకు పిఆజ్ గా ఉన్న బలరాంను ఉద్దేశపూర్వకంగా ఆలయ ఉద్యోగులు పక్కన పెట్టారు. గతంలో ఆరోపణలు, నిర్లక్ష్యం కారణంగా రెండుసార్లు సస్పెండ్ అయిన అత్యుతరామయ్యను తీసుకొచ్చేందుకు పి.ఆర్.ఓ బలరాంను పక్కకు తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది.