ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతిష్టను సెక్యూరిటీ ఏజెన్సీ దెబ్బతీస్తున్నారు. సెక్యూరిటీ ఇన్చార్జి చంద్ర మద్యం సేవించి విధులు నిర్వహిస్తూ ఆలయ ఈవో వచ్చిన పట్టించుకోకపోవడంతో ఈవో భ్రమరాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఇన్చార్జ్ చంద్రని వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.