పలాస మండలంలో బాల గోవిందపురం గ్రామంలో ప్రజా పోరు కార్యక్రమాన్ని బుధవారం నాడు బిజెపి నాయకులు నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఈ సందర్భంగా కార్యక్రమంలో తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కణితి విశ్వనాధం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్ల కన్నారావు, సీపాన కరుణాకర్, కొంచాడ సురేష్ కుమార్ , పాలవలస వైకుంఠరావు, జగదీష్ పండా, బి. ఖాగేష్ వై. రాజు. నరసింహ మూర్తి, త్రిమూర్తి, హరికృష్ణ, రమేష్ బెహర, బీజేపీ నాయుకులు పాల్గున్నారు.